ఆకుపచ్చని జ్ఞాపకాలు
పల్లవించిన జ్ఞాపకాల పరిమళాలు...
Monday, July 25, 2016
శివగిరి రేవు
శివగిరి రేవు
ఈ శివగిరి రేవుని చాలా ఏళ్లుగా ఎరుగుదును... చూసినప్పుడల్లా చూడాలని పిస్తుంది ..చాలా అందంగా కనిపిస్తుంది ..రామరాజు గాడ్నడిగితే'' అసలు అందమంతా మెలికలు తిరిగే ఆ ఎగువ గోదాట్లోనే వుందిరా బాబూ '' అంటాడు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment