ఆకుపచ్చని జ్ఞాపకాలు
పల్లవించిన జ్ఞాపకాల పరిమళాలు...
Monday, July 25, 2016
నల్ల మబ్బులు
నల్ల మబ్బులు
పాపికొండల కొండల మధ్య పడవలో వుండగా కమ్ముకున్నాయి నల్ల మబ్బులు . సుడిగాలులు... ,సిరివాక రేవు వచ్చింది గాబట్టి గట్టెక్కి బతికిపోయేం.లేకపోతే తడిసి ముద్దయి పోవడమో,తల్లికడుపులోచల్లగా కలిసిపోడమో జరిగుండేది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment